గాలిపటాలు,ముగ్గుల పోటీల నిర్వహణ.
బలగం టీవి, ముస్తాబాద్ :
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్.జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా విద్యార్థులకు రంగవల్లి పోటీలు గాలిపటాలు ఎగురవేయడం వంటి సంబరాలను ఘనంగా నిర్వహించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజకుమార్,కే వి జి చారి ఉపాధ్యాయులు అనిత మంజుల,శారద,శ్రీనివాస్, పి ఈ టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు