మహిళా ఉద్యోగులకు సన్మానం డోర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా డోర్స్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులను సన్మానించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలువురు మహిళా ఉద్యోగులను శుక్రవారం డోర్స్ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉద్యోగులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డోర్స్ అధ్యక్షుడు జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వివరించారు. మహిళా ఉద్యోగిణులు సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయినీ సన్మానించారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş