బలగం టివి, ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శ్రీ గీతా మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉదయం శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు,శ్రీమధుసూదనానంద సరస్వతీ స్వామివారి అనుగ్రహ భాషణం.కుంభాభిషేకం మ 1-00 శ్రీరాధాకృష్ణుల కళ్యాణము.సా 6-00 క స్వామివారి రథోత్సవం.భగవద్గీతా పారాయణములు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ప్రముఖుల ప్రవచనములు చెప్పారు.బ్రహ్మశ్రీ గురువు రాచర్ల రఘురామ శర్మ ఆధ్వర్యంలో
పాలెపు రవీందర్ శర్మ నరహరి శర్మ రాము శర్మ విద్యాధర శర్మ రామచంద్ర శర్మ సందీప్ శర్మ
నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి, లక్ష్మారెడ్డి, దుబ్బ విశ్వనాథం,బద్దం రామ్ రెడ్డి,చేపూరి శ్రీకర్, శాగ రాజేశం,సత్తయ్య,ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి,రాచర్ల లలితమ్మ, పందిర్ల సుజాత, పయ్యావుల మంజుల,రజిత,పద్మ,ప్రసన్న, నిర్మల,పాలేపు,అనిత,పద్మ, శంకరవ్వ, పరిసర ప్రాంత మండలాలు గంభీరావుపేట, వీర్నపల్లి,ముస్తాబాద్ ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.