రాహుల్ గాంధీ జన్మదినం..

0
147

‌‌- స్థానిక సంజీవయ్య నగర్ పాఠశాలలో వేడుకలు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక సంజీవయ్య నగర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాపెల్లి కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసి, విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పిసిసి కోఆర్డినేటర్ సంగీత శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు,రెడ్డి మల్ల భాను, గుడిసె ప్రభాకర్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here