బలగం టీవి ..వేములవాడ
కమిషనర్ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు ఈరోజు ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ను నూతన సంవత్సరం సందర్భంగా ఆశీర్వదించి రాజన్న ప్రసాదం అందజేసినరు .
ఈకార్యక్రమంలో ఎడ్ల శివ స్థానాచా రి అప్పాల భిమాశంకర్ ,వేదపండితులు పాల్గొన్నారు