.బలగం టివి, వేములవాడ :
వేములవాడ వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని , అలాగే టి యాప్ ఫోలి , మీసేవ తదితర ఆన్లైన్ సర్వర్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.