తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన రసమయి బాలకిషన్

0
112

బలగంటివీ, ఇల్లంతకుంట:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే గా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అసెంబ్లీ లోని ఎల్ఓపీ కార్యాలయంలో గౌరవ మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here