సిరిసిల్ల న్యూస్: మానకొండూర్ నియోజక వర్గం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియకజవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా రసమయి బాలకిషన్ గురువారం నామీనేషన్ దాఖలు చేశారు. రసమయి వెంట సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ రావు ఉన్నారు.