బలగం టివి . తంగళ్ళపల్లి
ప్రజా ప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వం నుండి గౌరవ వేతనం పొందుతూ..రేషన్ షాప్ నిర్వహిస్తూ కమీషన్ డబ్బులను పొందుతున్న ప్రజా ప్రతినిధీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్
అప్పటి ప్రభుత్వ పెద్దల సహయాసహకారాలతో తంగాళ్ళపల్లిలో రేషన్ షాప్ నిర్వహిస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నరని ఆరోపించిన నేతలు
స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటి తహశీల్దార్ కు పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
సంబంధిత విషయన్ని జిల్లా కలెక్టర్,సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పిర్యాదు చేశామని వెల్లడి
ఎంక్వైరీ నిర్వహించి చర్యలు తీసుకోనీ అట్టి రేషన్ షాప్ ను అర్హులకు కేటాయించాలనీ అధికారులను కోరిన నాయకులు
ప్రభుత్వ నుండి పొందినా పైసలను రికవరీ చేసి సదరు ప్రజా ప్రతినిధి భవిష్యత్ లో ఏటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమండ్
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్,కిషన్ సెల్ అద్యక్షుడు పర్శరాములు,మాందాటి తిరుపతి యాదవ్,తదితరులు పాల్గొన్నారు