ఎస్ ఐ ని సన్మానించిన రెడ్డి సంఘం నాయకులు

0
184

బలగం టీవి ,తంగళ్ళపల్లి

తంగళ్ళపల్లి ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన కె. ప్రశాంత్ రెడ్డి ని తంగళ్ళపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడమల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రెడ్డి సంఘం నాయకులు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి,జిల్లా రెడ్డి సంఘం ప్రచార కార్యదర్శి ఎడమల హనుమంత రెడ్డి,తంగళ్ళపల్లి ప్రధాన కార్యదర్శి సంధిరి సంజీవరెడ్డి,కోశాధికారి దోర్నాల జయరాంరెడ్డి,ఆసాని భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here