బలగం టీవి , ,రాజన్న సిరిసిల్ల
ఈరోజు 9వ వార్డు ఆఫీస్ దగ్గర 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది 9వ వార్డు అధ్యక్షుడు షేక్ అలీ. కొంపల్లి రవీందర్ .మాజీ సర్పంచ్ ఆది పెళ్లి దేవయ్య గౌడ్. మాజీ సర్పంచ్ ర్యాకం రమేష్ .మాజీ ఉపసర్పంచ్ జెట్టి దేవయ్య. మాలోతు బీర్ నాయక్. కళ్లెం లక్ష్మణ్ .షేక్ మౌలానా. చంద్రనాయక్ పాల్గొనడం జరిగింది