బలగం టీవి ,తంగళ్లపల్లి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకోని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల అంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ప్రణయ్, ప్రధాన కార్యదర్శి శ్యామ్,గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్,సామల గట్టు,వెంగళ శ్రీనివాస్,క్లబ్ సభ్యులు మోర శ్రీకాంత్,గాధగోని సాగర్ గౌడ్,అనిల్ రావ్,బాలు,రెడ్డి శేఖర్,మధు,దినేష్,శ్రీనాథ్ రావ్,సంతోష్,పరశురాములు,ప్రశాంత్ లతో పాటు మండల ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు