ఒక్క ఎస్టీ మహిళా ఓటరు లేని గ్రామానికి ఎస్టీ మహిళా సర్పంచ్ రిజర్వేషన్…

0
75

బలగం టీవీ, నల్గొండ:

నల్గొండ జిల్లా, అనుముల మండలం పరిధిలోని పేరూరు గ్రామ సర్పంచ్ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసింది.అయితే, ఆ గ్రామంలో ఒక్క ఎస్టీ మహిళా ఓటరు కూడా లేరు. దీంతో, సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.అంతేకాక, మొత్తం ఎనిమిది వార్డుల్లో ఏకంగా నాలుగు వార్డులను ఎస్టీలకు కేటాయించడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here