BALAGAM TV NEWS UPDATES అపరాల్ పార్క్ సమీపంలో రోడ్డు ప్రమాదం. By BALAGAM TV NEWS - February 19, 2024 0 209 FacebookTwitterPinterestWhatsApp బలగం టివి, సిరిసిల్ల సిరిసిల్ల పట్టణ శివారులోని అపరాల్ పార్క్ సమీపంలో రోడ్డు ప్రమాదం. అతివేగంతో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న లోతైన ప్రదేశంలో పడిపోయిన కార్. కారులో ప్రయాణిస్తున్న చిప్పలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు.