టెస్టులకు రోహిత్ ఇక గుడ్ బై..

0
129

బలగం టీవీ, 

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాసేపటి కిందట ఇన్స్టాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు రోహిత్ టెస్టుల్లో 67 మ్యాచ్ లు ఆడి 4,301 రన్స్ చేశారు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 212.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here