బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ)గా రుత్విక్ సాయి ఐపీఎస్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గితే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
