సర్పంచ్​ ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు ఇంటింటి ప్రచారం

సర్పంచ్​ ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు ఇంటింటి ప్రచారం

మంత్రి కేటీఆర్​ను లక్షా మేజార్టీతో గెలిపించుకుందాం

సిరిసిల్ల న్యూస్​: తంగళ్లపల్లి

రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లోని తంగళ్లపల్లి మండలంలో సర్పంచ్​ ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు బీఆర్​ఎస్​ పార్టీ తరుపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లెల్ల గ్రామ శాఖ అధ్యక్షులు అబ్బాడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో  సింగిల్​ విండో చైర్మన్​ కొడూరి భాస్కర్, పబ్బతి విజయేందర్​ రెడ్డి, నర్ర సతీష్​ రెడ్డి లు ​  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్​కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. లక్షా మేజార్టీ టార్గెట్​ తో ముందుకు వెళ్లాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గాలన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్న నేత కేటీఆర్​ అన్నారు. సర్పంచ్​ల ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్​ కోసం ప్రచారం నిర్వహిస్తామన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş