బోయినపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల బరిలో..

0
78
  • ఎంపీడీఓ జయశీల

బలగం టీవీ, బోయినిపల్లి: 

06.12.2025 శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కేంద్రంతో పాటు గ్రామాలలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ పోటీలో ఉన్న అభ్యర్థులు 23 గ్రామాలకు గాను సర్పంచ్ ల మొత్తం 90. మరియు వార్డు మెంబర్స్ 212 గాను 437 ఇందులో 46 గురు ఉనాన్మాస్ అయినారు. మిగతా వారు పోటీలో ఉన్నారని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) జయశీల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here