బలగం టీవి ,ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన బత్తుల రాజమణి కీర్తిశేషులు ఆశయ ద్వితీయ పుత్రిక ప్రత్యూష వివాహానికి పుస్తే మట్టెలను సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి సమకూర్చాగా అక్కపెల్లి ఉపసర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా అక్కపెల్లి సర్పంచ్ ముక్క మధుకర్, నూతన వధువు కుటుంబ సభ్యులు నేవూరి వెంకట్ రెడ్డి దంపతులను అభినందించారు.