బలగం టీవి ..సిరిసిల్ల
భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత సావిత్రిబాయి పూలే గారి జన్మదిన కార్యక్రమాన్ని జెడ్ పి హెచ్ ఎస్ అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్య సార్ గారు అధ్యక్ష వహించగా జిల్లా విద్యాధికారి ఎలిమినేని రమేష్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు 150 సంవత్సరాల క్రితం ఈ సమాజంలో బాలికలకు మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి బహుజన జాతుల బ్రతుకుల్లో వెలుగులు నింపిన క్రాంతి దాత అని అన్నారు సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను విద్యార్థులు ఉపాధ్యాయులు చదివి రాబోయే తరానికి ఆ చరిత్రను పరిచయం చేసి వారు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది అన్నారు. బి టి ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు గారు మాట్లాడుతూ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆనాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ బహుజన జాతులకు విద్య నేర్పడమే మా లక్ష్యమని ఆ విద్యా జ్యోతిని వెలిగించి మన జాతుల్లో ఆత్మ గౌరవం నింపిన మహాపురుషులు అని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు