జాతీయస్థాయిలో యోగా పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంపిక, ప్రతిభా ప్రదర్శన .

0
97

బలగం టివి ,

స్వర్గం విష్ణు ప్రసాద్ 9th క్లాస్ ZPHS Govt హైస్కూల్, ఉమ్మడి జిల్లా స్థాయిలో యోగా పోటీలో ఎంపిక కాబడి తద్వారా రాష్ట్రస్థాయి పిమ్మట రాజస్థాన్లోని జైపూర్ లో జరుగుతున్న జాతీయస్థాయి యోగ పోటీలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వ కారణం. ఈ పోటీలు ఫిబ్రవరి 1st నుండి నాలుగవ తారీకు వరకు జరుగును. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచబోతున్న స్వర్గం విష్ణు ప్రసాద్ ను DEO ఏ రమేష్ కుమార్ DYSO రాందాస్ ,SGF సెక్రెటరీ దేవత ప్రభాకర్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు చకినాల శ్రీనివాస్ , వ్యాయామ ఉపాధ్యాయులు, యోగ శిక్షకులు ఉప్పల శ్రీనివాస్ అభినందించారు. ఆదియోగియో సాధనాలయం సిరిసిల్ల ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here