వేములవాడ అయ్యప్ప ఆలయంలో, ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు…

0
113

బలగం టీవీ, వేములవాడ:

వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆరట్టు పూజా మహోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య, మాజీ ఎంపీటీసీ ఐలవేని రాజేందర్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, మారం కుమార్, గోలి మహేష్, కొండ నర్సయ్య, కనకయ్య, నీలం శేఖర్ తదితరులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here