బలగం టివి, తంగళ్ళపల్లి
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ& ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సేవాలాల్ సామాజిక సేవ వ్యక్తిత్వం ఆధ్యాత్మిక స్ఫూర్తిని తన జీవిత చరిత్రను ఆదర్శమయ జీవన విధానం పై వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి.వై.ఎస్.ఓ అజ్మీర రాందాస్ నాయక్, టి.ఎస్ .టి.టి.ఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ లకావత్ శర్మన్ నాయక్, పీ.జీ.హెచ్.ఎం గోర్ సిక్వాడి సయోజాక్ బుక్య రాజు నాయక్ ,గోర్ సేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ భూక్యారాజు నాయక్ ,సోషల్ సర్వీస్ జనరల్ సెక్రటరీ రవి నాయక్, పద్మ,మరియు కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుధా సింధు,ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.