ఉదయపు వాకింగ్ సమయాన్ని ప్రచారం కొరకు ఉపయోగిస్తున్న BRS సిరిసిల్ల పట్టణ యువజన విభాగం….. కెసిఆర్ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమం రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు రానున్నాయని ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు BRS సిరిసిల్ల పట్టణ యువజన విభాగం…. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ మునీర్ వరుణ్ షాద పంగ మధు విద్యార్థి నాయకులు సికిందర్ సాయి శ్రీనివాస్ పవన్ లు పాల్గొన్నారు
