సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణికి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఘన సన్మానం..

0
124

బలగం టీవీ, సిరిసిల్ల:

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చిలుముల జయవర్ధన్ మరియు TGA జిల్లా కార్యదర్శి సిరిగిరి మురళీమోహన్ లు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జిందం కళా చక్రపాణి ని ఘనంగా సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here