అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో డైనమిక్ తనిఖీలు.

0
126

సిరిసిల్ల న్యూస్:

గడిచిన 24 గంటల్లో 2,33,000/- నగదు సీజ్.

యాబై వెల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లారు సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలి.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాకబంధిలో బాగంగా వాహన తనిఖీల్లో పాల్గొన్నా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., గారు.

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం,నగదు,మాధకద్రవ్యలు, ప్రలోబపరిచే వస్తువులు సరఫరా కాకుండా జిలా సరిహద్దుల్లో ,పట్టణాల్లో, మండల కేంద్రాల్లో డైనమిక్ తనిఖీలు, నకబంది ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 2,33,000/- నగదు స్వాధీనం చేసుకోని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని అన్నారు.సీజ్ చేసిన నగదుకు సంబంధించి సరైన ధ్రువ పత్రలు చూపించగా గ్రీవెన్స్ కమిటీకి రెండు రోజుల్లో రిలీస్ చేయడం జరుగుతుందన్నారు.ప్రజలకు విజ్ఞప్తి ఐబై వెలకంటే ఎక్కువ నగదు తీసుకవేళ్ళేవారు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు..

ఎస్పీ గారి వెంట సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ లు ,BSF సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here