సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్​ సరస్వతి ఇంటింటి ప్రచారం

సిరిసిల్ల న్యూస్​: తంగళ్లపల్లి

మంత్రి కేటీఆర్​ను ఎమ్మెల్యేగా గెలిపించాలని సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్​ పూసపల్లి సరస్వతి తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో బీఆర్​ఎస్​ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్​ను గెలిపించాలని కోరారు. తంగళ్లపల్లి మండలంను అభివృద్ది చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్​ అని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు పూర్మాణి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş