కేసీఆర్​ పరామర్శకు హైదరాబాద్​ తరలిన సిరిసిల్ల బీఆర్​ఎస్​ శ్రేణులు

బలగం టివి: హైదరాబాద్​:

తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్​ కు శస్త్ర చికిత్స జరిగి హైదరాబాద్​ యశోద హస్పిటల్​ లో ఇన్​ పేషెంట్​గా ఉండగా పరామర్శించేందకు సిరిసిల్ల బీఆర్​ఎస్​ పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో బారిగా బీఆర్​ఎస్​ శ్రేణులు హైదరాబాద్​కు తరలివెళ్లారు. యశోద హస్పిటల్​ లో మాజీ మంత్రి కేటీఆర్​ను కలిసి మాట్లాడారు. సిరిసిల్ల నుంచి యశోదకు వచ్చిన సిరిసిల్ల వాసులను కలిసేందకు కేటీఆర్​ ఆస్పత్రి బయటకు వచ్చి అభివాదం చేశారు. హైదరాబాద్​ యశోద వద్ద ట్రాఫీక్​ ఇబ్బందులు, యశోదకు వచ్చే రోగులకు ఇబ్బందులు అవుతున్నాయని.. రేపటి నుంచి అభిమానులు, పార్టీ శ్రేణులు రావద్దని విజ్ఞప్తి చేశారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş