సిరిసిల్ల నియోజకవర్గం కు
ధర్మ సమాజ్ పార్టీ, శివసేన ( ఉద్ధవ్ బాల్ ఠాక్రే) పార్టీల తరఫున నామినేషన్ లు దాఖలు చేసిన అభ్యర్థులు.
ధర్మ సమాజ్ పార్టీ తరుపున అభ్యర్థి కేసుగాని పరమేశ్వరి ఒక సెట్ నామినేషన్ దాఖలు
శివసేన ( ఉద్ధవ్ బాల్ ఠాక్రే) పార్టీ ప్రతినిధులు తరపున అభ్యర్థి కౌటే గణేష్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు
రాజన్న సిరిసిల్ల జిల్లా – అసెంబ్లీ ఎన్నికలు – నామినేషన్ వివరాలు
తేదీ 06-11-2023
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం – 2
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం – నిల్