బలగం టివి, సిరిసిల్ల:
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బదలిల్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియామకమైన లావణ్య శుక్రవారం .జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు , లావణ్య హైదరాబాద్ జీహెచ్ఎంసీ(అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్) నుంచి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ వచ్చారు.