బలగం టివి: సిరిసిల్ల టౌన్:
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పదవికాలం ముగిసిన నేపధ్యంలో నవతెలంగాణా ప్రతిక మేనేజర్, డెస్క్, యాడ్స్ ఇంచార్జీ ప్రెస్ క్లబ్ పాలకవర్గం సభ్యులను అభినందించారు. ఆకుల జయంత్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఏడాది కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నరన్నారు. ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు బాబు, శిరీష, భాస్కర్ ను నవతెలంగాణ పత్రిక మేనేజర్, డెస్క్, యాడ్స్ ఇంచార్జి, జిల్లా పాత్రికేయులు అభినందించారు. ఈ కార్యక్రమంతో నవతెలంగాణా రాజన్నసిరిసిల్ల జిల్లా పాత్రికేయులు పాల్గొన్నారు.