రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని మండల రెవెన్యూ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ను మంగళవారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు ఆర్డీవో ఆర్డీవో ఆనంద్ కుమార్ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్,MRO షరీఫ్ మోహినుద్దీన్ లతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర సాయుధ బలగాలతో ఏర్పాటు చేసిన గార్డ్ సిబ్బంది కి పలు సూచనలు చేశారు.
