
ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో పద్మ నాయక ఫంక్షన్ హాల్లో తిరుమల ఎలక్ట్రానిక్స్ వారు ఏర్పాటు చేసిన మెగా బంపర్ డ్రా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, డ్రా లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ తిరుమల ఎలక్ట్రానిక్స్ వారు 1987 లో ఈ షాప్ ను ప్రారంభించి, ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులను అమ్ముతున్నారన్నారు. ప్రజల యొక్క అభిరుచి కి తగట్టు వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇదే విధంగా మున్ముందు రోజుల్లో ప్రజలకు ఇలాగే నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచాలని తిరుమల ఎలక్ట్రానిక్ ఓనర్ సుమన్‌కు సూచించారు.

జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణకు డ్రా నిర్వహకులు సుమన్ దంపతులు సత్కరించారు. విజేతలకు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో తిరుమల ఎలక్ట్రానిక్స్ ప్రొప్రేటర్ సుమన్, పలు కంపెనీల మేనేజర్స్, కస్టమర్స్, తదితరులు పాల్గొన్నారు.
విజేతలు
Bumper Prize Royal Enfield Bullet winner Smt E Lavanya, Sircilla
1 St Prize Samsung SBS fridge winner K Devendhar,
2nd Prize Samsung Frost free winner M Harish Sircilla
3rd Prize 32 LED winners A Srinivas and G Ravi Sircilla