ఓటు హక్కు వినియోగించుకున్న సిరిసిల్ల టౌన్​ సిఐ దంపతులు

0
113

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లోని జిల్లా ఉన్నత పాఠశాలలో 116 పోలింగ్ కేంద్రంలో సిరిసిల్ల పట్టణ సి.ఐ ఉపేందర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here