మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించిన సిరిసిల్ల జడ్పీ చైర్‌‌ పర్సన్‌‌ అరుణ

0
128

బలగం టివి: రాజన్న సిరిసిల్ల:

మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యానికి నిర్దేశించిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని, ఆరోగ్య శ్రీ ప‌రిమితిని రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచే చేయూత ప‌థ‌కాన్ని ఆదివారం సిరిసిల్ల పట్టణంలో జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమాలలో RDO ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కౌన్సిలర్స్ గుండ్లపల్లి నీరజ పూర్ణ చందర్, ఆకుల కృష్ణ, RMO సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here