బలగం టివి: హైదరాబాద్:
మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో పడి గాయపడి యశోదలో చికిత్స పొందుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హైదరాబాద్ లో మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.