ప్రజా ఆశీర్వాద యాత్రతో ముందుకు
సిరిసిల్ల న్యూస్:
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించి కార్మిక వాడలు కలియతిరుగుతున్నారు. తనకు ఓటు వేస్తే సిరిసిల్ల ప్రజల సేవ చేస్తానని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ హాయాంలో అన్ని అవకతవకలేనని పేర్కొన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా తనకు ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. ఈ ఆడబిడ్డను చట్ట సభలోకి పంపించాలని కోరారు.
