జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్(గోరు ముద్ద) ప్రారంభం

0
130

బలగం టివి,  సిరిసిల్ల

కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శివనగర్ సిరిసిల్లలో పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్(గోరు ముద్ద)ప్రారంభించిన గౌరవ జిల్లా విద్యాశాఖ A. రమేష్ కుమార్ .
ఈరోజు కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శివనగర్ సిరిసిల్లలో 10 పదవ తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి A. రమేష్ కుమార్ చే స్నాక్స్ ప్రారంభించబడినది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు దాతలు ఈ విధంగా సహాయం చేయడం అభినందనీయమని మీరు కష్టపడి చదివి అత్యధిక మార్కులు సంపాదించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. దాతలు కౌన్సిలర్స్ గెంత్యా ల శ్రీనివాస్,గుండ్లపెల్లి పూర్ణచందర్, HM లకా వత్ మోతిలాల్ , పాఠశాల స్టాఫ్ సెక్రటరీ మల్లారపు పురుషోత్తం మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here