బలగం టివి:
👉 తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్(టోనీ) అధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ బర్త్డే వేడుకలు
👉మండల కేంద్రంలో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలకు భారీగా హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
👉 పటాసులు పేల్చి కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
👉తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సబ్బండ వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఈ సందర్బంగా మాట్లాడిన టోనీ
👉తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి పెద్ద బహుమతి ఇచ్చారని వెల్లడి
👉 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల,గ్రామాల నాయకులు పాల్గొన్నారు