బలగం టీవి , బోయినిపల్లి ;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం నూతన ఆటో యూనియన్ (శ్రీ రాజరాజేశ్వర ఆటో యూనియన్)కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.నూతన ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎస్ఐ.మహేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులకు ఎస్ఐ. మహేందర్ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షున్ని ఎస్సై మహేందర్ సన్మానించారు.అధ్యక్షులుగా ఎడపల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శి ఎడపల్లి శ్రీరాములు, ఉపాధ్యక్షుడు పులి చంద్రయ్య, ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్, క్యాషియర్ వీరగోని ప్రవీణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు నల్లగొండ భూమయ్య,
ముఖ్య సలహాదారులు ఎడపల్లి రాజేశం, పొత్తూరి రజనీకాంత్, పెగ్గర్ల రాజశేఖర్ (సిద్దు),కన్నం రాజు (జీపు), కట్ట తిరుపతి, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.