నూతన బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్ఐ శ్రీకాంత్

0
198

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పూల బొకే ఇచ్చి, సాల్వ కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ: బోయినిపల్లి పోలీస్ స్టేషన్ కి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉందని, మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నచో, నేరుగా సంప్రదించాలని, ఇతరులను నమ్మి మోసపోవద్దని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోయినిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here