బలగంటివి,
వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కి సన్మానం చేసారు ఈకార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు ఎడమల శ్రీధర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి సామల గణేష్,కోశాధికారి జూకంటి శంకర్,సాంస్కృతిక కార్యదర్శి ముక్క శ్రీనివాస్,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్,మాజీ ఎంపీటీసీ లింగాల భూపతి,జిల్లా కాంగ్రెస్ సేవదల్ అధ్యక్షుడు మోర రాజు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు నగరం సత్యనారాయణ రెడ్డి,సామల వెంకటేశం,కోడం చందు తదితరులు పాల్గొన్నారు