జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు..

0
26
  • మాజీ స్పీకర్ కు నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీ పాదరావు జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్ర పటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే, అదనపు ఎస్పీ పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ లు రవి,నాగేశ్వరరావు, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here