బలగం టివి, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన మహిళ అప్పుల బాధ భరించలేక శ్రీ రాజరాజేశ్వర జలాశయం నందు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లగా గ్రామస్తులు పోలీస్ అధికారులకు సమాచారం అందించగా బోయినిపల్లి ఎస్సై తన సిబ్బందితో హుటహుటీన సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళను రక్షించి వారి ఇంటికి తీసుకువెల్లి ఆ కుటుంబ సభ్యులు సమక్షంలో వారికి కౌన్సిలింగ్ చేయనైనది ఆని మండల ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.