పలువురిని పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ విప్

0
46

బలగం టీవీ, వేములవాడ:

ఇటీవల మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం మాజీ ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ-స్వామి తల్లి నాగుల లచ్చవ్వ,సంకెపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డవేణి మల్లేశం తల్లీ రెడ్డవేణి దేవవ్వ కుటంబ సభ్యులను,వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖమ్మం గణేష్ తాత ఖమ్మo వెంకటయ్య దశ దినకర్మ కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here