బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ ఆధ్వర్యంలో వాకతాక్ కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊబయకాయం వల్ల డయాబేటీస్, బిపీ, కీళ్ళ నొప్పులు మరియు క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సరియైన వ్యాయామం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఊబయకాయన్ని అరికట్టవచ్చుననీ IMA అధ్యక్షులు తెలియజేశారు.
ఈ కార్యకమంలో IAP అధ్యక్షులు Dr. మధు, IMA సెక్రటరీ Dr. అభినయ్, IAP సెక్రటరీ Dr. సాయి, ఉమెన్స్వింగ్ చైర్పర్సన్ Dr. లీలాశిరీష, Dr. శోభారాణి, Dr. అరుణ, మెడికల్ కాలేజి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

