తంగళ్లపల్లి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, రూ. 25,116/- విరాళం ఇచ్చిన కాంట్రాక్టర్ జూపల్లి వెంకట్ రావుకు ఘన సన్మానం…

0
87

బలగంటివి,రాజన్న సిరిసిల్ల:

తంగళ్లపల్లి మండల కేంద్రంలో నీ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి వారి పంచాహిక ఏక కుండాత్మిక ద్వితీయ బ్రహ్మోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా తన వంతుగా ఆలయానికి 25.116/ రూపాయలు విరాళం అందచేసిన కష్బే కట్కూర్ గ్రామవస్థవ్యులు కాంట్రాక్టర్ జూపల్లి వెంకట్ రావు,వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here