బలగం టివి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజులలింగారెడ్డి దంపతులు బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన విషయం విదితమే. సోమవారం హైదరబాద్ లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన తంగళపల్లి బిఆర్ఎస్ జడ్పీటీసీ పూర్మని మంజుల లింగారెడ్డి…