👉ఉత్తమ ఫలితాలు సాధించింది,జిల్లా ని రాష్ట్రం లోనే అగ్రగామిగా నిలపాలి
TPTF డైరీ ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(TPTF) ఉపాధ్యాయ సంఘ డైరీ ని ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి లో ఉపాధ్యాయులే కీలకం అని,రాబోయే రోజులలో SSC లో ఉత్తమ ఫలితాలు సాధించింది ,రాష్ట్రం లోనే అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు .
ప్రభుత్వ బడులలలో విద్యని అభివృద్ధి చేసే కృత నిశ్చయం తో ప్రభుత్వం ఉన్నదని,ఉపాధ్యాయుల కి స్నేహా పూర్వకముగా ఉంటామని అన్నారు. విద్యార్థుల గైర్హాజర్ ని తగ్గించి ఫలితాలలో రాష్ట్రాన్ని అగ్రపథం లో నిలపాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి,జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ్ రెడ్డి,నాయకులు…పూరెల్ల్లి రవీందర్, పురం వాసుదేవరావు, మాల్లారపు పురుషోత్తం,విక్కుర్తి అంజయ్య, నూగూరి దేవేందర్,పార్వతి తిరుపతి, బూస రాజేందర్,,రామచంద్రం,భాస్కర్,కదిరి శ్రీనివాస్,రాంబాబు,రహ్మాన్, తదితరులు పాల్గొన్నారు
