బలగం టివి ,
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ రాజన్న సిరిసిల్ల శాఖ సిరిసిల్ల నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ కి సన్మానం అందజేశారు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన డాక్టర్ జనపాల శంకరయ్య రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, కార్యనిర్వహణలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ కి సన్మానం అందజేశారు. భవిష్యత్తులో సీనియర్ సిటిజనులకు కేసులను సత్వర పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. సీఐ వయోధికులైన తల్లిదండ్రులను వేధించే వారిని కౌన్సిలింగ్ ద్వారా చక్కదిందే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దొంత దేవదాస్ ఇరుకుల్ల భాస్కర్ మొదలైన వారు పాల్గొన్నారు .